కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

SDPT: కొమురవెల్లి మండలం మరి ముస్త్యాల, చేర్యాల మండలం తాడురులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఎం. మను చౌదరి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాల్లో గన్ని బ్యాగ్‌లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, కంఠాల, పాడి క్లీనర్లు, వేసవి కాలం దృష్టి కుండలో తాగునీటి వసతి, అకాల వర్షాలు వల్ల ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.