జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

SRCL: జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు శుక్రవారం ఇలా ఉన్నాయి. రుద్రంగి 11.1, చందుర్తి 3.1, వేములవాడ రూరల్ 8.7, బోయిన్పల్లి 6.4, వేములవాడ 7.8, సిరిసిల్ల 16.7, కోనరావుపేట 5.9, వీర్నపల్లి 4.3, ఎల్లారెడ్డిపేట 30.0, గంభీరావుపేట 23.0, ముస్తాబాద్ 23.8, తంగళ్లపల్లి 25.6, ఇల్లంతకుంటలో 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.