పటేల్ చెరువులో ఏర్పాట్లు పరిశీలన

పటేల్ చెరువులో ఏర్పాట్లు పరిశీలన

KMR: వినాయక చవితి సందర్భంగా పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్, ఎంపీడీవో, ఎస్ఐ వెంకట్ రావ్ పంచాయతీ కార్యదర్శి బలరాం మంగళవారం పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ.. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.