కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు ఆహ్వానం

కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు ఆహ్వానం

SRD: జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఝరాసంగం కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి ప్రవేశాలు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ ద్వరా, 2వ, 6వ నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహేష్ వాసికర్ల తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.