VIDEO: విద్యార్థులను ఘనంగా సన్మానించిన కార్పొరేటర్

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇవాళ పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. 539 మార్కులతో కాజీపేట మండల టాపర్‌గా నిలిచిన మెరుగు మానసతో పాటు పాఠశాల టాపర్‌గా నిలిచిన విద్యార్థులను సత్కరించారు.