VIDEO: GHMC ఈవీ పాయింట్ల వద్ద చార్జర్ల చోరీ

VIDEO: GHMC ఈవీ పాయింట్ల వద్ద చార్జర్ల చోరీ

HYD: GHMCలోని ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద దుండగులు చార్జర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఎలక్ట్రిక్ కారులో ఛార్జింగ్ కోసం పలు పాయింట్ల వద్దకు వెళ్లిన ఓ యజమాని ఈ చోరీని గమనించి ఆశ్చర్యపోయాడు. ఈ దొంగతనం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. GHMC అధికారులు వెంటనే ఛార్జింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.