బళ్లారిలో చిక్కోల్ యువకుడు మృతి

బళ్లారిలో చిక్కోల్ యువకుడు మృతి

SKLM: సంతబొమ్మాళి మండలం లక్కీవలస ఎంపీటీసీ చింతల రాజులు కుమారుడు సంతోష్ బుధవారం రాత్రి కర్ణాటకరాష్ట్రం బళ్ళారిలో గుండెపోటుతో మృతి చెందారు. పీజీ జియాలజిస్ట్ విభాగంలో అక్కడ వృత్తిపరంగా ఉంటూ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ట్రైన్ కి వెళుతున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని తండ్రి రాజులు గురువారం తెలిపారు. ఫోన్ ద్వారా సమాచారం అందిందన్నారు.