జై తెలంగాణ అంటే కాల్చి చంపారు: కిషన్ రెడ్డి

జై తెలంగాణ అంటే కాల్చి చంపారు: కిషన్ రెడ్డి

TG: లోక్‌సభలో ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు..  జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. చివరి దశలో 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చిందన్నారు. కాగా, అమరావతి బిల్లుకు టీజీ బీజేపీ మద్దతిస్తుందన్నారు.