అంబేద్కర్ నివాళులర్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

అంబేద్కర్ నివాళులర్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

NLR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాళులర్పించారు. శనివారం కొడవలూరు మండలం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవల గురించి కొనియాడారు. ప్రతి ఒక్కరు అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.