TDP కార్యకర్తకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

TDP కార్యకర్తకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

GNTR: తుళ్లూరు (M) వడ్డమాను గ్రామానికి చెందిన TDP కార్యకర్త ఇటీవల క్వారీలో ప్రమాదం జరిగి కాలుకు తీవ్ర గాయమైంది. గురువారం 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్థానిక నాయకుల ద్వారా మువ్వా నరసింహారావుకు రూ. 10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.