పవన్ పర్యటనలో అపశ్రుతి.. క్లారిటీ ఇదే..!!

పవన్ పర్యటనలో అపశ్రుతి.. క్లారిటీ ఇదే..!!

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో జరిగిన అపశ్రుతిపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ క్లారిటీ ఇచ్చారు. 'మహిళ కాలిపై నుంచి కాన్వాయ్ దూసుకెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. మహిళ స్పృహతప్పి పడిపోగా తొక్కిసలాటలో ఎడమ కాలికి చిన్న గాయమైంది. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది' అని తెలిపారు.