HYD ఆరోగ్య కేంద్రాల్లో HbA1C పరీక్ష ఎక్కడ..?

HYD ఆరోగ్య కేంద్రాల్లో HbA1C పరీక్ష ఎక్కడ..?

HYD: గ్రేటర్ HYD సహా, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో షుగర్ పేషెంట్లకు, అనుమానితుల మూడు నెలల షుగర్ తెలుసుకోవటం కోసం HbA1c పరీక్ష చేయాల్సి ఉంటుంది. కానీ.. తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవల్లో అనేక చోట్ల చేయటం లేదని రోగులు తెలిపారు. నాగోల్, కుషాయిగూడ లాంటి ప్రాంతాల ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేదని చెబుతున్నారు.