'రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'

'రోగులకు మెరుగైన వైద్యం అందించాలి'

SKLM: ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రతిరోగికి సిబ్బంది నాణ్యమైన, మానవీయ వైద్యసేవలు అందించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ సర్వజన ఆసుపత్రికి ఇటీవల నూతన సూపరిండెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన లుకలాపు ప్రసన్న కుమార్ శనివారం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.