'హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి'

'హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి'

ప్రకాశం: ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో2026-2027 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 13న పరీక్ష జరుగుతుందని ప్రిన్సిపల్ సి.శివరాం తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ కోసం https://cbseitms.rcil.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.