మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

NTR: పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రులు ఎప్పుడు ముందుండాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మంచి వైద్యాన్ని అందిస్తూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.