క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

NGKL: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. క్లబ్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసింహారావుతో పాటు డివిజన్ అధ్యక్షుడు రాజేందర్, నెహ్రూ ప్రసాద్, నరేష్, తదితరులు రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.