శక్తి యాప్ పై అవగాహన కల్పించిన సీఐ

శక్తి యాప్ పై అవగాహన కల్పించిన సీఐ

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో ఎస్.కోట పట్టణ కేంద్రంలోని వివేకానంద బాలికల హాస్టల్‌ను పట్టణ సీఐ నారాయణమూర్తి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శక్తిపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీసులను సంప్రదించాలని కోరారు.