రెండ్రోజుల్లో మూడు సెంచరీలు మిస్

IPL 2025లో రెండ్రోజుల్లో (మే 3, 4) మూడు సెంచరీలు మిస్ అయ్యాయి. RCBతో జరిగిన మ్యాచ్‌లో CSK ప్లేయర్ ఆయుష్ మాత్రే (94), ఇవాళ KKRతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ (95) పరుగుల వద్ద ఔటయ్యారు. అలాగే, ధర్మశాల వేదికగా LSGతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (91) వద్ద ఔటయ్యాడు. దీంతో రెండ్రోజుల్లో మూడు సెంచరీలు మిస్ అయ్యాయి.