హిందూపురంలో 'ప్రజా ఉద్యమం' పోస్టర్ ఆవిష్కరణ

హిందూపురంలో 'ప్రజా ఉద్యమం' పోస్టర్ ఆవిష్కరణ

సత్యసాయి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న బుధవారం నిర్వహించే 'ప్రజా ఉద్యమం' కార్యక్రమం జయప్రదం చేయాలని వైసీపీ నేతలు కోరారు. ఈ మేరకు హిందూపురంలో మంగళవారం వైసీపీ నేతలు, కార్యకర్తలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత వేణురెడ్డి పాల్గొన్నారు.