జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న MUDA ఛైర్మన్
MBNR: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముమ్మారంగా కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నిర్వహించిన ప్రచారానికి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సతీమణి వర్షా యాదవ్‌తో కలిసి లక్ష్మీ నరసింహ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.