VIDEO: సోమశిల జలాశయం నీటి మట్ట వివరాలు

VIDEO: సోమశిల జలాశయం నీటి మట్ట వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఇవాళ ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 69.340 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి 39,492 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుందని తెలిపారు.