ప్రజావైద్యం.. ప్రజలహక్కు: మాజీ ఎమ్మెల్యే

ప్రజావైద్యం.. ప్రజలహక్కు: మాజీ ఎమ్మెల్యే

PPM: ప్రజావైద్యం ప్రజల హక్కు అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పార్వతీరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల కోసం పని చెయ్యాలని, కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెత్తందారుల కోసం పనిచేస్తుందని మండిపడ్డారు.