VIDEO: అధ్వానంగా బొబ్బిలి పేట రహదారి..!

VIDEO: అధ్వానంగా  బొబ్బిలి పేట రహదారి..!

SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలి పేట గ్రామానికి వెళ్ళే రహదారి రాళ్లు పైకి తేలి అధ్వానంగా తయారయ్యింది. దీంతో ప్రయాణానికి అవస్థలు పడుతున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. అక్కుల పేట మీదుగా బొబ్బిలి పేట వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. త్వరలో రహదారి పనులు పూర్తి చేస్తామని ఆర్ అండ్ బీ ఏఈ శ్రీనివాస రావు తెలిపారు.