'అంతర్గత డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలి'

'అంతర్గత డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలి'

NLG: మిర్యాలగూడ పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అంతర్గత డ్రైనేజీ పనులను, వాటర్ సప్లై పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..మిర్యాలగూడ పట్టణంలో అంతర్గత డ్రైనేజీ పనుల కోసం రోడ్లను తోవ్యారని అలాగే వదిలేయడం వల్ల గుంతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.