VIDEO: శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
TPT: తిరుపతి శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సాయినాథ్ కొండ ఆధ్వర్యంలో శ్రీ విశ్వేశ్వర నృత్యాలయ విద్యార్థులు వివిధ భక్తి, జానపద గీతాలకు నృత్యాలు ప్రదర్శించారు. మితుర, ఆధ్య, చతుర, జయని, ఆకాంక్ష, బిందు మాధవి తదితరులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.