VIDEO: సింగూర్ ప్రాజెక్ట్ తాజా సమాచారం

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్ట్‌కు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలు వరకు 31,412 క్యూసెక్కులు వరద జలాలు చేరినట్లు ఏఈ జాన్ స్టాలిన్ ఇవాళ వెల్లడించారు. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా దిగువకు 40,821 క్యూసెక్కులు, జెన్కో ఉత్పత్తికి 2,180 క్యూసెక్కులు వదిలారు. ఈ జిల్లా సాయం పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 21.338 టీఎంసీ ల వద్దకు చేరినట్లు తెలిపారు.