విజయవాడ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
NTR: నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను వైద్య పరీక్షల కొరకు విజయవాడలో ఆసుపత్రికి తరలించగా, తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన అనుచరులు, కార్యకర్తులు నినాదాలు చేస్తూ ఆందోనకు దిగారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని క్యాజువాల్టీ వార్డు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పాలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.