'పెట్టుబడులు రానివ్వకుండా మెయిల్స్ పంపుతున్నారు'

'పెట్టుబడులు రానివ్వకుండా మెయిల్స్ పంపుతున్నారు'

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని కొందరు YCP నేతలు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. గత YCP ప్రభుత్వం విశాఖను గంజాయి, ఫ్యాక్షనిజం హబ్‌గా మార్చేసిందని విమర్శించారు. విశాఖను నాలెడ్జ్ ఎకానమీ, IT హబ్‌గా అభివృద్ధి చేయడమే CM చంద్రబాబు లక్ష్యమని.. సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.