మోదీ సభకు జిల్లా నుంచి 620బస్సులు

కృష్ణా: మే 2న అమరావతిలో జరగనున్న రాజధాని పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. జన సమీకరణ కోసం జిల్లాకు 620 RTC బస్సులు కేటాయించి, వాటిలో తాగునీరు, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు 150 బస్సులు పంపిస్తున్నారు.