VIDEO: ఆటో కారుపై పడిన వృక్షాలు.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: ఆటో కారుపై పడిన వృక్షాలు.. తప్పిన పెను ప్రమాదం

MHBD :కొత్తగూడ మండలం గుంజేడు సమీపంలో బుధవారం రోడ్లపై కూలిన వృక్షాలను తొలగిస్తుండగా ఆగి ఉన్న కారు, ఆటోపై చెట్టు కూలింది. ఆ సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన ప్రయాణికులు పోలీసులు వాహనాలపై పడిన వృక్షాలను తొలగించి , వాహన రాకపోకలు పునర్ధరించారు.