VIDEO: దర్యాప్తు చేపట్టిన పోలీసులు

VIDEO: దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామంలో శనివారం దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని మూడు దేవాలయాల్లో చొరబడిన దొంగలు.. అమ్మవారి ఆలయంలోని 3 గ్రాముల తాళిబొట్టు, 9 గ్రాముల ఉంగరంతో పాటు 20 తులాల వెండి పట్టిలను ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.