చెన్నై-నర్సాపురం వందేభారత్.. నేడే ప్రారంభం

చెన్నై-నర్సాపురం వందేభారత్.. నేడే ప్రారంభం

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ట్రైన్ ఇవాళ్టి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం స్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే ఈ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు(20677) చెన్నై నుంచి ఉ.5:35కు బయలుదేరి మ.2:10కి నరసాపురం చేరుతుంది. రిటర్న్(20678)లో నరసాపురం నుంచి మ.2:45కు బయలుదేరి రా.11:45కు చెన్నై సెంట్రల్ చేరుతుంది.