తుళ్లూరులో అవగాహన సదస్సులు

తుళ్లూరులో అవగాహన సదస్సులు

GNTR: రాజధాని నిర్మాణ పనుల్లో అమలవుతున్న పర్యావరణ & సామాజిక రక్షణ చర్యలు (ESM) గురించి తుళ్లూరు మండలంలో గురువారం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. CRDA ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు మల్కాపురం, తుళ్లూరు, వెంకటపాలెం, రాయపూడి గ్రామస్థులకు అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు, ESMU సిబ్బంది పాల్గొన్నారు.