విద్యుత్ ఉద్యోగికి రూ.కోటి చేక్ అందజేత

విద్యుత్ ఉద్యోగికి రూ.కోటి చేక్ అందజేత

NZB: విద్యుత్ శాఖలో పనిచేస్తూన్నా లైన్ ఇన్‌స్పెక్టర్ అసాడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును వినాయక నగర్ ఎస్బీఐ వారి ఆధ్వర్యంలో విద్యుత్ జిల్లా ఎస్ఈ రాజేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ కోలేటి మహేశ్వరరావు చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమములో ఎస్బీఐ బ్యాంక్ అధికారులు బదవత్ రవి ఉన్నారు.