VIDEO: పామూరులో ఐక్యత కోసం పరుగు కార్యక్రమం

VIDEO: పామూరులో ఐక్యత కోసం పరుగు కార్యక్రమం

ప్రకాశం: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం పామూరు పట్టణంలో సీఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో ఐక్యత కోసం పరుగు పేరుతో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల్లో కొనసాగింది. సమాజం అభివృద్ధి చెందాలంటే అందరూ ఐక్యతతో సాగాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వారితో సీఐ శాంతి ప్రతిజ్ఞ చేయించారు.