కూకట్‌పల్లిలో నటి కాజల్ అగర్వాల్ సందడి

కూకట్‌పల్లిలో నటి కాజల్ అగర్వాల్ సందడి

 HYD: ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం సందడి చేశారు. ఈ క్రమంలో KPHB కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు ఆభరణాల షోరూంను ఆమె ప్రారంభించారు. దీంతో హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వారికి కాజల్ అభివాదం చేసి ఆత్మీయంగా పలకరించారు. కాసేపు అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.