VIDEO: పర్యాటకులతో కళకళలాడిన సందర్శన ప్రాంతాలు

VIDEO: పర్యాటకులతో కళకళలాడిన సందర్శన ప్రాంతాలు

ASR: అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరగడంతో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఇవాళ ఉదయం మాడగడ సన్ రైజ్ వ్యూపాయింట్ వద్ద కురుస్తున్న పొగమంచు తెరల చాటున ఉన్న సూర్యోదయాన్ని, పొగమంచుతో కప్పబడిన విశాలమైన ప్రదేశాన్ని వీక్షిస్తూ పర్యాటకులు మంచి అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. అలాగే, ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలలో ఉన్న ఉడెన్ బ్రిడ్జ్ వద్ద పర్యాటకులు సందడి చేశారు.