డ్రైవర్ శంకర్‌కు మెరుగైన చికిత్స అందిస్తాం: మంత్రి
HYD: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌ను HYDకు తరలిస్తున్నట్లు, అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని వెల్లడించారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని, చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.