కుట్రదారులను వదిలి పెట్టేది లేదు: ఎమ్మెల్యే

కుట్రదారులను వదిలి పెట్టేది లేదు: ఎమ్మెల్యే

NLR: వైసీపీ పాలనలో రౌడీషీటర్ల ఆగడాలు, కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు.  శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యాయత్నానికి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మాయనిమచ్చగా మారే సంఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.