పేద బాలుడికి ఆరోగ్యశ్రీ కోసం వినతి

పేద బాలుడికి ఆరోగ్యశ్రీ కోసం వినతి

NLR: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జనసేన సీనియర్ నేత పి. టోనీబాబు పాల్గొన్నారు. హార్ట్ సమస్యతో బాధపడుతున్న ఓపేద బాలుడికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పేదల ఆరోగ్య రక్షణకు జనసేన కూటమి ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.