బస్టాండ్‌లకు రూ. 200 కోట్లు విడుదల

బస్టాండ్‌లకు రూ. 200 కోట్లు విడుదల

TG: రాష్ట్రంలోని బస్టాండ్‌ల ఆధునీకరణ, పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు విడుదల చేసింది. దీంతో బస్టాండ్ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కొన్ని చోట్ల టెండర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల డిజైన్ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజా రవాణాలో RTC ప్రాధాన్యం దృష్ట్యా స్టేషన్లు, డిపోల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.