మైక్రో ఫిల్టర్ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
W.G: కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో మైక్రోఫిల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ & ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘు రామకృష్ణరాజుతో ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ప్రారంభించారు. గ్రామాలలో స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.