అదనపు ఎస్పీకి మాల నాయకులు వినతిపత్రం

అదనపు ఎస్పీకి మాల నాయకులు వినతిపత్రం

అన్నమయ్య: రాజంపేట డివిజనల్ అదనపు ఎస్పీని మాల నాయకులు శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై తమ హక్కు గురించి మాట్లాడిన సందర్భంలో, బ్రాహ్మణపల్లి అరుంధతివాడకు చెందిన హరి అనే వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్‌లో మాలలను అవమానించే విధంగా,వినలేని పదజాలంతో మాట్లాడాడని నాయకులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు మాలల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు.