మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్
AP: మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు నినాదాలకంటే పెద్దవైతే గుర్తింపు తథ్యం. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. బలమైన, విశ్వసనీయ జ్యూరీ. ఆ అవార్డు ఏంటి? విజేత ఎవరు? మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.