మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు మొదటి రోజు 59 నామినేషన్లు దాఖలు
★ ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు TE -Poll' యాప్‌ను రూపొందించాం: కలెక్టర్
★ మెదక్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన డీఈవో విజయ
NOV 29న తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను SMలో పోస్ట్ చేయాలి: మాజీ మంత్రి హరీష్ రావు