VIDEO: మాపై కావాలనే దృష్పాచారం చేస్తున్నారు: కౌన్సిలర్
MNCL: బెల్లంపల్లి 5వ వార్డులో కొంతమంది నాయకులు తమపై దృష్పాచారం చేస్తున్నారని కౌన్సిలర్ గోగర్ల స్వప్న-సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ.. ఈనెల 14న తమ బంధువుల మధ్య ఘర్షణ జరగడంతో ఆపేందుకు మాత్రమే ప్రయత్నించామన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, కానీ కొంతమంది సోషల్ మీడియాలో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.