'నేటి నుండి జిల్లాలో బుధవారం విద్య బోధన'

KNR: కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్‌లో జిల్లాలోని అన్ని పాఠశాలలు పాల్గొనాలని, అన్ని పాఠశాలలో బుధవారం నుండి "బుధవారం బోధన" అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బుధవారం బోధన, ఇంగ్లీష్ క్లబ్ తదితర అంశాలపై మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.