నాకు ఓటు వేసి గెలిపించండి: బొంకూరు అరుణ

నాకు ఓటు వేసి గెలిపించండి: బొంకూరు అరుణ

SRPT: తుంగతుర్తి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బొంకూరు అరుణ నామిషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. 'మీ ఆశీర్వాదం కొరకు వచ్చాను. ఒక మహిళ ఇంటి అభివృద్ధి కోసం ఎలా పాటు పడుతుందో అలాగే నేను కూడా మన తుంగతుర్తి గ్రామంలో అభివృద్ధి కోసం తోడ్పడుతాను. మీ అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను. నాకు ఓటు వేసి గెలిపించండి' అని అభ్యర్థించారు.