బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

సిరిసిల్ల: పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం కొనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ 200మంది గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.