VIDEO: కాస్ట్ అకౌంటెంట్స్ పట్టా అంధుకున్న జగదీష్
ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన కామ్టే జగదీష్ సీఎంఏ ఇంటర్ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ఈ సందర్భంగా ఇవాళ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ చాప్టర్ ద్వారా పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి కాస్ట్ అకౌంటెంట్ కావడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్‌ను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందిచారు.